స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Telugu Lo Computer
0


మొన్నటి వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగినా, నేడు ఊరట కలిగించే దిశగా ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48, 600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 53, 020 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53, 020 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53, 020 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48, 600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53, 020 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా మొన్న వెండి ధరల్లో తేడాలు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధరలు నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గి .. ప్రస్తుతం రూ. 71, 500 గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)