దేశంలో కొత్తగా 1096 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో  గడిచిన 24 గంటల్లో కొత్తగా 1096 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 81 మంది చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో  మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,28,131 కు పెరిగింది. తాజా మరణాలతో మృతుల సంఖ్య 5,21,345 కి చేరుకుంది. దేశవ్యాప్తంగా 1447 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రికవరీల సంఖ్య 4,24,93,773కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,84,66,86,260 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. శనివారం ఒక్కరోజే 12,75,495 మందికి కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)