ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లాల ఏర్పాటును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతించారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన అవసరమన్నారు బాలయ్య. ఇక హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని.. హిందూపురం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ విషయంలో రాజకీయం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు
కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించిన బాలకృష్ణ
January 27, 2022
0