ఆ కలెక్ట ర్ చీర తడపకపోతే నా పేరు గొనె ప్రకాష్ రావే కాదు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఛాంబర్ సీసీ ఫుటేజ్ అడిగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గొనె ప్రకాష్. 22 మంది టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఛాం బర్ లో ఏం చేశారని ప్రశ్నించారు. 10 మంది ఎమ్మెల్యేలు, నలుగురు జెడ్పీ చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ ఛాంబర్ లో ఎలా ఉంటారని నిప్పులు చెరిగారు గొనె. కేసీఆర్ తెలంగాణ భాషలో లాగు తడవాలని అంటారని, ఇప్పుడు తాను ఆమె చీర తడుపుతానని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్.
కలెక్ట ర్ పై గొనె ప్రకాష్ వివాదాస్పద వ్యాఖ్యలు
December 09, 2021
0