ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో సంభవించిన వరదలకు అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయాయి. తిరుపతిని గత కొన్ని దశాబ్దాలలో చూడని జల విలయం చుట్టేసింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదల కారణంగా వందలాది కోట్ల నష్టం వాటిల్లింది. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా మేమున్నామని అండగా నిలబడటానికి సినిమా ఇండస్ట్రీ ముందుంటుంది. అల్లు అర్జున్ తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు.
వరద బాధితులకు అల్లు అర్జున్ 25 లక్షల విరాళం
December 02, 2021
0