కర్ణాటకలోని పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడుతుంటే, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో బంకులు వెలవెలబోతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు వినియోగదారులకు ఉపసమనమివ్వగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ధరలు యధాతధంగా ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల వాహనదారులు పక్క రాష్ట్రానికి వెళ్లి పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు. సేల్స్ లేకపోవడంతో పెబ్రోల్ బంకులను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆంధ్ర సరిహద్దులో వెలవెలబోతున్న పెట్రోల్ బంకులు
November 16, 2021
0