విశాఖపట్నంలో కార్ రేసింగ్‌ !

Telugu Lo Computer
0

 


ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాసరావు రేసింగ్ ఈవెంట్ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిసెంబర్ లో మోటార్ స్పోర్ట్స్, కార్ రేసింగ్ విశాఖ లో జరగబోతోందని తెలిపారు.ఇలాంటి ఈవెంట్స్ వలన విశాఖ పేరు పెరుగుతుందన్నారు. దీని వలన ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ గురించి నేర్చుకోవచ్చన్నారు. రోడ్డు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని… ఏషియా స్థాయి లో ఈ కార్ రేసింగ్ జరుగుతుందని తెలిపారు. ఎటువంటి లోపాలు లేకుండా జరగాలి అని ప్రమోటర్స్ ను కోరుకుంటున్నామని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)