బద్వేలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధ

Telugu Lo Computer
0

 


బద్వేలు ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకి అభిమానం పెరుగుతోంది. ప్రజల అభిమానం, ఆదరణ మా పార్టీకి ఎప్పుడూ ఉంటాయి. నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. బద్వేలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దాసరి సుధ పోటీచేస్తారు. ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుని, మంచి మెజార్టీతో గెలుస్తామని సజ్జల పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)