చంద్రబాబు నాయుడు గారు నాకు హైటెక్ సిటీలో
డబుల్ బెడ్రమ్ ప్లాట్ ఇస్తాన్నారు..?
YS రాజాశేఖర్రెడ్డి గారు 10 ఎకరాల భూమి ఇస్తాను స్వాంత స్టూడియో నిర్మించుకో అన్నారు,
కేసీఆర్ గారు డబుల్ బెడ్రమ్ ప్లాట్ మంజూరు చేస్తున్నాను అన్నారు.
సినీ పెద్దలు నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన మేమున్నాం అన్నారు.
నా సినీ జీవితంలో ఎన్నో హిట్లూ కొట్టాను. నా భావజాలాన్ని నిత్యం ప్రజల పక్షమే నిలిచాను.
నాకు ఆర్థిక ఇబ్బందులు లేవు. నేను కోట్లు సంపాదించాను. ఎవరికి ఏవిధంగా సహాయం చేయాలో చేస్తూనే వున్నాను. నాకు రంగురంగుల భవంతులు వద్దు అని ప్రముఖ ముఖ్యమంత్రుల
సహాయలను సున్నితంగా తిరస్కరించాను
నాకు పల్లెటూరులో బ్రతకడం ఇష్టం అందుకే నేను ఇలా బ్రతకుతున్న..
కొందరు మదమెక్కిన మీడియా నన్ను వారి సంపాదన కోసం ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు..? నేనేదో ఆర్థిక ఇంబ్బంద్దుల్లో ఉన్ననని.. ఒరేయ్ బాబు
నాకు ఏ సమస్యలు లేవురా. నాకు డబ్బులు వద్దురా.
నేను కోరుకుంటే. నా ఆత్మీయులు ప్రజలు ముందుకు వేస్తారు కానీ నాకు డబ్బులు వద్దురా.. నాకు స్వంత కార్లు స్వంత భవంతులు. స్వంత ఆస్తులు అసలే వద్దురా.. అని ఉద్రేకంగా మీడియా ఇంటర్వ్యూ లో అన్నారు.
నిజంగా నిజాయితీగా బ్రతికే వారికి ఆత్మాభిమానం ఎక్కువే కదా..? నా జీవితంలో డబ్బులు వద్దురా అన్నా ఇలాంటి వ్యక్తిని ఏప్పుడు చూడలేదు...