ఎటువంటి సహకారం లేదు : ఆనందయ్య

Telugu Lo Computer
0


కృష్ణపట్నంలో మందు పంపిణీ కొనసాగుతుందని, ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే అందిస్తామని, ఇతరులెవ్వరూ రావద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.  కొన్ని ఆటంకాల వలన ఔషధ పంపిణీ సవ్యంగా సాగటం లేదన్నారు. 

ప్రభుత్వం తరపు నుంచి అనుమతులే తప్ప ఇప్పటివరకు ఎటువంటి సహకారం లేదని, పంపిణీకి వనరులు సమకూరడంలేదని, ఔషధ తయారీ యంత్ర సామాగ్రి, విద్యుత్ లేదన్నారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాల వారికీ ఔషధం అందిస్తామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)