సామెతలు.............

Telugu Lo Computer
0

 

* సర్వేంద్రియాణాం నయనం ప్రధానం!

* సగం పెట్టు  మేనత్త అన్నట్లు!

* సంతోషమే సగం బలం!

* సంతోషానికి సాకు - ఆలోచనకు ఆకృతి లేదు

* సందడిలో సడేమియా! 

* అంగట్లో అన్ని ఉన్నా అల్లుణ్ని శని 

* సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలుతుంది

* సముద్రమైనా ఈదవచ్చు గానీ సంసారం ఈదలేరు

* సముద్రంలో కాకి రెట్టలాగా

* సముద్రంలో నీటి బొట్టులా!

* సరసము విరసము కొరకే!

* సర్వేజనా సుఖినోభవంతు!

* కష్టమొకరిది - ఫలితమొకరిది 

 * సద్దెన్నం  తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదన్నట్లు!

* సింగినాదం జీలకర్ర!


Post a Comment

0Comments

Post a Comment (0)